అనంత గర్భం ఆది అంతం లేది ఎవ్వడు చూపలేని రూపమెవ్వడు ఏది కారణమేది జననము ఏది ఋణము ఏది పాశము ఏది తృణము ఏది అనంతము ఏడి ఏడని వెతకితే నువ్వెడ ఉంటే ఆడ ఉండే చూపలేని మర్మ మకుటము నేనున్నదే అనంత గర్భం సంతోష్ దరూరి
భద్రం స్వార్ధం లేకుండా ఎవడూ కలువడు నీతొ ఎన్నడు చేయి కలిపితే... ఎవడొ ఒకరు నీ రాతలు గుంజెస్తడు చూడు నీ జ్ఞానం పొట్లం కట్టి మటల్లొ దోచేస్తరు చూడు భద్రంగా లేవొ కొడకో బట్టలు విప్పేస్తది లొకం సిగ్గుబిళ్లతొ సన్మానం నువు చేసిన పాపం ప్రయాణం సంతొష్ దరూరి
తళుకు బెళుకుల లొకం తెల్లారితె బ్రతుకే మొసం ఉందనుకొని నమ్మెలొగా లేనట్టే ఉండే లొకం చెరిపేసి రాయలేము బ్రతుకే ఓ రాతి పలక ఈ జన్మకు నీ సవాసం చెస్తాలె ఊపిరి చిలక రాలెటి సినుకులన్ని మబ్బులవి అనుకొనే లొకం ఆ నదిలొనీల్లన్ని మబ్బుపట్టు జుర్రెసే మొసం ఊరంతా వెలుగులు నింపే.... సూరిడే మా వాడినే లాకం అటుతిరిగి చీకటింటా.... మళ్ళొచ్చి చేసే మొసం గమ్యం ఒకటుంటుందని.... పరుగెత్తె పిచ్చి లోకం ఈ భూమి గుండ్రం ఆని .... ఈ నేల చెసే మొసం నింగిలోని రంగులు చూసి...మురిసేటి ఈ లోకం చికటి లేనపుడు వచ్చి.... ఆ వెలుతురు చెసే మొసం కనిపించని గాలేమొ.... తన ప్రాణం అనుకొనే లొకం చెప్పకుండే వెల్లిపొయే.... ఊపిరి ప్రియురాలై మొసం