లొకం

తళుకు బెళుకుల లొకం 

తెల్లారితె  బ్రతుకే మొసం 

ఉందనుకొని నమ్మెలొగా 

లేనట్టే ఉండే లొకం 

చెరిపేసి రాయలేము

బ్రతుకే ఓ రాతి పలక

ఈ జన్మకు నీ సవాసం

చెస్తాలె ఊపిరి చిలక


రాలెటి సినుకులన్ని మబ్బులవి అనుకొనే లొకం  

ఆ నదిలొనీల్లన్ని మబ్బుపట్టు జుర్రెసే మొసం 


ఊరంతా వెలుగులు నింపే.... సూరిడే మా వాడినే లాకం

అటుతిరిగి చీకటింటా.... మళ్ళొచ్చి చేసే మొసం   


గమ్యం ఒకటుంటుందని.... పరుగెత్తె పిచ్చి లోకం 

ఈ భూమి గుండ్రం ఆని .... ఈ నేల చెసే మొసం 


నింగిలోని రంగులు చూసి...మురిసేటి ఈ లోకం

చికటి లేనపుడు వచ్చి.... ఆ వెలుతురు చెసే మొసం


కనిపించని గాలేమొ.... తన ప్రాణం అనుకొనే  లొకం  

చెప్పకుండే వెల్లిపొయే.... ఊపిరి ప్రియురాలై మొసం     

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం