భద్రం
భద్రం
స్వార్ధం లేకుండా ఎవడూ
కలువడు నీతొ ఎన్నడు
చేయి కలిపితే... ఎవడొ ఒకరు
నీ రాతలు గుంజెస్తడు చూడు
నీ జ్ఞానం పొట్లం కట్టి
మటల్లొ దోచేస్తరు చూడు
భద్రంగా లేవొ కొడకో
బట్టలు విప్పేస్తది లొకం
సిగ్గుబిళ్లతొ సన్మానం
నువు చేసిన పాపం ప్రయాణం
సంతొష్ దరూరి
Comments
Post a Comment