అవ్యక్త పదకేళి

 

రంగులు లేని పువ్వులు ఉండున

సంద్రం చేరాని నదులుండున 

అర్ధం లేని అక్షరముండున

కాని 

స్వప్నాలెందుకు అసంపూర్ణమో 

అనుబంధాలెందుకు పరిభాషించవొ

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం