అప్రభావిత సౌందర్యం


అప్రభావిత సౌందర్యం  


అగ్నితొ జ్వలింపబడదు 

వాయువుతొ చలింపబడదు 

భువిలొ మిగులదుఎన్నడు  

నీటిలొ ప్రావహించబడదు 

నింగిలొ కలువదు ఎన్నడు  


మన: బుద్ది: చిత్తమునకు 

చివరంచున ప్రకాశింపబడే 

సూక్ష్మ కణపు చైతన్యం 

ప్రమిధా, సమిధలు లేని 

అఖండ జ్వాలా తెజం  

ప్రభను ఎన్నడు వీడిపోని

ప్రచండ అత్మ తేజం      

-సంతొష్ దరూరి  

 


Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం