Thursday, February 18, 2016

రగిలేవొ... పగిలేవొ....
గురుతురాని   జ్ఞపకాల చిత్రం గీసేవో!    
మిగిలేవో మలిగేవొ!
ఓంటరి  అక్షరమై అర్ధం వెతికేవో!

వెలిగించని చీకటి గుహలొ! ..వరమీయని దేవత శిలవొ!    
నువు తాకితే  మల్లి పుట్టే .. ఫ్రతి జన్మలొ ప్రాణం నాదే!

-సంతోష్ దరూరి