Posts

Showing posts from June, 2023

ఎంత చిత్రమో !!

Image
ఎంత చిత్రమో !!   దుప్పటంత చీకటిలొ  ఊహలన్ని చుక్కలై   నన్ను చూసి నవ్వుతుంతే  ఎంత చిత్రమో !!  రాత్రికే నిదరరాక నన్ను చూసి చంధ్రలేఖ   వెన్నెల సొనలు ఆద్దితే  ఎంత చిత్రమో !!  -సంతొష్ దరూరి

తెల్లని మల్లెలు

Image
తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి   విప్లవాలై వికసిస్తాయి ఉధ్యమాలు వెదజల్లుతాయి తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి   నేడు కాదు . రెపు కాదు లోకం మరిచిన నిన్నా కాదు ఏదో ఒకనాడు ఈ జండా నీడను గెలుపుంటుంది తెలంగాణ గుండె కు అలుపుంటుంది జై తెలంగాణ   సంఘహిత 2002  

డుం డుం డుం డుం..

Image
  లొకం మారిందిరా  రెక్కలు కట్టిందిరా ఎక్కడికొ ఎగురుతొంది  ఎమై పొతుందిరా నడక పొయి  సైకిలొచ్చె  ఎడ్ల బండ్లు పొయి కారులొచె  నడక, నాగరికథ  మారే డుం డుం డుం డుం.. కిచిడీల   కల్చరాయె డుం డుం డుం డుం..  డుం డుం డుం డుం.. లెటర్ పొయి మేల్లు వచ్చె డుం డుం డుం డుం.. ప్రేమ పొయి కొరికొచె డుం డుం డుం డుం..

తంగేడి

 విప్లవం,ఉద్యమమాలతొ కూడిన ఓ ప్రేమికుడు అంతరంగం. యాభై యేండ్లు ఆయన చూసిన కళ్ళు , రాసిన కలం, పోగొట్టుకొన్న గతం ...  దాచుకున్న జ్ఞాపకం  సంపాదించిన త్రుప్తి  ఆయన విడిచిన శ్వాస