విరళ స్వప్నం

 


మెలకువను ఆపేంత ధైర్యం లేకున్నా  

పగటి బాధను కమ్మే చీకటే సాయం  



నిదురలోకి జారుకొనేంత తెగువ చూపకున్నా 

కలల వెలుతురు దాచెంత దోసిలే ఆనందం  


బహుశా... 

నిదరలో మరచిన అధ్బుత విరళ స్వప్నమే....

అసలు జీవితం 

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం