నిశబ్ధ తరంగం

సంగీతం నన్ను ఎన్నడు వీడిపోని  ప్రేయసి

పుస్తకాలు నాకు ధైర్యాన్ని ఇచ్చే స్నేహితులు

ఆలొచనలు నా తొడు ఉండే  పరస్పరజ్ఞులు

బ్రతుకు ఓ అర్ధయుక్త అవకాశం

ఆత్మ నా నిశబ్ధ తరంగం 

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం