నాలొ పుట్టినవన్ని నాకే శత్రువులైతే

నాలొ పుట్టినవన్ని నాకే శత్రువులైతే 


మనసు వేగాన్ని, మనిషి చేరకుంటే 


కడుపున పుట్టిన ఆకలి 

నుదుట ఉండే భవిశ్యత్తు 

ఆత్మీయత నింపే  ప్రేమ 

తలదాటి ఆవిరయే  ఆలొచనలు 


ఆకలి, పేమ , ఆలొచన 

మనిషి గతిని చెప్పే మనుగడ  



నైస్వ్యము చూపని ప్రపంచం 

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం