తంగేడీ






తంగేడీ...


ఏంత సొగసే నీది తంగేడీ

దెవా కంచనవే నువ్వు తంగెడీ

బతుకమ్మ ఎత్తిన,  మా  ఆడపడుచుల,  కాళ్ళ రంగువి నువ్వె

తంగెడి

నీ అందం యెట్ల తక్కువ తంగెడీ..


వెన్నెలంటి నువు వెలిగి పొతావుంటే,

సుక్కలకే ముద్దొస్తవ్ తంగెడీ ..... 





తొలిపొద్దు సూరీడి 

పసుపంతా దొచెసి 

ఊరి గడపలకు  పూసెవు 

మ బ్రతుకులు పండగ చెసెవు 



ఈ దసర నీదేలే తంగేడి...



Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం