ఎంత చిత్రమో !!

ఎంత చిత్రమో !!  



దుప్పటంత చీకటిలొ 

ఊహలన్ని చుక్కలై  

నన్ను చూసి నవ్వుతుంతే 

ఎంత చిత్రమో !! 


రాత్రికే నిదరరాక

నన్ను చూసి చంధ్రలేఖ  

వెన్నెల సొనలు ఆద్దితే 

ఎంత చిత్రమో !! 


-సంతొష్ దరూరి


Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం