డుం డుం డుం డుం..


 

లొకం మారిందిరా 

రెక్కలు కట్టిందిరా


ఎక్కడికొ ఎగురుతొంది 

ఎమై పొతుందిరా


మాట పొయి మొబైలొచ్చె 

నడక పొయి కారులొచ్చె  


నడక, నాగరికథ  మారే

డుం డుం డుం డుం..

కిచిడీల   కల్చరాయె

డుం డుం డుం డుం.. 


లెటర్ పొయి మేల్లు వచ్చె డుం డుం డుం డుం..

ప్రేమ పొయి కొరికొచె డుం డుం డుం డుం..


Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం