యుద్దం శరణం గచ్యామి 



.మొదట నిప్పు పుట్టించిందెవరు 

గొడ్డళ్ళు , కొడవల్లు, యుద్దానికి ఉపయొగించిన తరునమేది 

దండయత్రలు మొదలుపెట్టిన దేశమేది,

దేశాలు తిరిగి దొచుకున్న దొంగలెవ్వరు,

చొర్ బాజార్ మ్యుజియంలు ఎక్కడ ఉన్నయ్

ప్రపంచాన్ని పంచుకున్న రాజ్యంగ తత్వాలేవి

దొంగలు రాసుకున్న కూటమి వివరాలేవి 

పొరాటానికి దందయాత్రకి తేడా ఏమిటి   


మొత్తనికి 

ఒకటి బాంబులేసే దేశం

ఒకటి తగలబడ్డ దేశం 

కొన్ని నాటొ దేశాలు 

కొన్ని నాకెందుకులే అనుకొనే దేశాలు 


కాని...

చనిపొయింది మాత్రం మనిషి 

బూడిదయ్యింది మత్రం మానవత్వం


-సంఘహిత 

 

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం