అక్షరాల చాటే

ఎప్పుడు ఈ అక్షరాల చాటే 
తల దాచుకున్నా.... 

ఉద్వేగం పొందినపుడు 
అశలు రెక్కలైనప్పుడు   
కోరికలు కురుసినప్పుడు

ఏప్పుడు తడవకుండా  సముద్రాన్ని ఈదుతున్నా   
గాలికి కరగని గంధానై ...మంటలు  చెరచని  విరహన్నై


Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం