సందేశమే
చీకటి లొ హృయుదయం విరుచుకున్నా ఎవరికి తెలుస్తుంది
కనిపించని చెవులకి... వినిపించె కళ్ళకు మాత్రం తప్ప!
నీకు పంపించని లేఖ కూడా సందేశమే
నువ్వు నేను కలిసి ఉన్నా .. నాకది వైరాగ్యమే
నా ప్రతి మాట కవిత్వం కాకపొవచ్చు ..
ప్రాసలు విరగి పడి ఉండవచ్చు
అపుడు
ఈ అక్షరాలు మ్మత్రమే న వెంట నిలిచాయి
నీకు నాకు వారధిగా.....

Comments
Post a Comment