తాను నేను - అగ్గి పుల్ల



తాను నేను  - అగ్గి పుల్ల 


తనని ముద్దాడిన మరుక్షణమే 
వెలిగిపొతాను ..
కాలిపొతాను... 
బూడిదవుతాను...

తన అనువనువు నాకు తెలుసు
నేను కాలి పొవడం లేదు......  పవిత్రంగా వెలుగుతున్నను 

నేను ఎక్కువ సమయం  ఉండనని తెలుసు , 
ఇంక కసెపట్లొ  బూడివుతాననీ తెలుసు,
వేదనకు నేనెప్పుడు  దూరమవుతాననుకొలేదు..

తను మత్రం ఎమి చేయగలదు ? 
నన్ను చూస్తు ఉండిపొయింది

తను మనసిప్పుడు ఖాళి!!    

మా ఇద్దారి మధ్య వెలిగెంత  ప్రేమ .. బూడిదయ్యెంత దూరం    


-సంఘహిత 



Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం