Sunday, June 18, 2017

సోమరులంసోమరులం

 

ఊహల సరిహద్దులు చెరిపే 

అలసత్వపు ఆశాజ్యోతులం  

దిండుకి  పరుపుకి మధ్య ప్రపంచాన్ని వెతుకుతుంటాం  

గెలుపుకి గమ్యానికి దూరం తక్కువ చేసుకుంటాం 

 మనకు గురకలు లాలి పాటలు  

మధ్యాహ్నపు కునుకులు మలయమారుతాలు...

నిండు జాబిలికి చికటి చెద్దరు కప్పే  ఆవిశ్రాంత బాటసారులం 

వెలుగుపడితే విసిగిపడే  నిర్ధర్యపు 

ఆశుద్ధతుడ్పిత కాగితాలం 

యొగత్వం  మరచిన వినియొగ భాస్వరపు వ్యర్ధాలం 

హ్మ్మ్ ... మనుషులం 


-సంతోష్ దరూరిNo comments:

Post a Comment