ఆ రొజు......
ఆ రొజు. నువ్వు రావడం ...  వెల్లిపొవడం మాత్రమే గురుతుంది....
నీ రాక తర్వాత.. నీతొపాటు చాటుగా వచ్హిన మౌనం , శూన్యం..
మన మద్య నిశ్యంబ్దాన్ని నింపిన సంగతి నువ్వు వెళ్ళాక కాని గుర్తుకు రాలేదు...         
మన పెదవులు అడిగే ప్రెశ్నలు  వేరు.. .
చూపులు మాట్లడుకొనే భాష వేరు...
నీ కళ్ళలొ..
పౌర్ణమి వెన్నెల అలల సవ్వడి తప్ప...మరే నిశబ్ద శబ్దం.. ఏది నాకు వినపడలేదు.. 
నువ్వు వెళ్ళేప్పుడు ..
వెళ్ళోస్తా  అన్న పదం నీ పెదవులపై ఎంతటి భారన్ని నింపిందో నాకు గురుతుంది...
మళ్ళి రావని తెలిసి .. బదులివ్వని  నా మౌనానికి బదులిగా నువ్వు తిరిగి చూసిన క్షణం కూడా గురుతుంది..

ఇది మా  "చలం"  "ప్రెమలెఖలు"  కి అంకితం  
సంతొష్ దరూరి  
14/02/2015        
                 

Comments

Post a Comment

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం