సూక్ష్మం.........
సూక్ష్మ ఉద్వెగం పెదవి పలికితే అక్షరం...
అక్షరాలు ఇమిడితే వాక్యం..
వాక్యాల సమాహరం గానం ...
గానానికి ఆద్యం ..భావన..
ఆ భావనకి సాక్షం ..సత్యం...
సత్యం... మనం కాదు. అనలేని .. అనంతనం ..
అనంతం.. దైవం ఎరుగని ....సూక్ష్మం.....
దైవాత్మపు వ్యెతాసం ఎరుగని గమనం... జననం...
-సంతోష్ దరూరి
08/02/15
Vahwa vahwa 🙏🏻🙏🏻
ReplyDelete