కొన్ని ....
కొన్ని స్మృతులు గుర్తుంచుకొలెకపొవడం విషాదమైతే...
కొన్ని జ్ఞాపకాలు మరిచిపొలేకపొవడం అత్యంత విషాదం...
చెరిపెసి రాసుకొడానికి బ్రతుకు 'పలక ' కాదు
జరిగింది మార్చుకోడాకిని కాలానికి అటుపక్కనుంచి రాలేము
మనం మాయలు చెయలెం ... మనమే మాయలొ ఉన్నం.. .
మనం మాయం అయ్యెలొపు ... కొన్ని జవాబులకు ప్రెశ్నలు రాసుకుందాం.
-సంతోష్ దరూరి
17/1/15
Comments
Post a Comment