మునుపెన్నడు జరగనట్టుగా
ఇదంతా ఎదొ వింతనట్టుగా.
నిను నువ్వే భందిస్తుంటే..
హ్రుదయాన్నే బాదిస్తుంటే...

కనులను మూసి
గతాన్ని చూసి
రాసే కవితలు చదివకు రేపటిలొ...
రగిలే లెఖలన్ని మసిగా  కలిసే చీకటిలొ..




Comments

  1. చిట్టికవిత ముద్దొస్తుంది :-)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం