Wednesday, October 30, 2013


మధురం
----
నిశిలొ దాగిన వెలుగులా,   నీ మౌనం .. నా ప్రేమను దాచుకుంది ...

నిన్ను చేరని నన్ను.. మిన్ను చేరని మన్నులా,  కన్ను చేరని కలగా,
మిగిల్చింది..

ఎడబాటు ఎందగా  కాసింది, నీ జ్ఞాపకం.. వెన్నెలై పూసింది,

వలపు వానలొ ఇలా, రాయలేని లేఖలా.. రాగాలు తీసింది..

మరపు రావు,  కాని........మదురం నువ్వు...
భాదలేదు,    కాని భారం నువ్వు...


-- సంతొష్ దరూరి

No comments:

Post a Comment