ఈ మధ్య మొఖనికి క్రీము తప్ప మరేమి వ్రాయటం  లేదు    
ఇంతలో ఇదేదొ రాయాలనిపిస్తే  రాసిన అంతె!   

కలం -- కాగితానికి దూరమై ..

కరెన్సి నోటుగానో
టిశూ పేపరుగానో కనిపిస్తుంది   !

ఓకటి మనల్ని వాడుకొనేది,,
మరొటి మనం వాడుకొనెది,,,

మనది కాదులే  !  అనుకొడానికి !
పక్కవాడి జెబులొ రుపాయి కదుగా. నా  జీవితం..

ఖర్చు  కాక ముందు ఇట్లా! అనుకొని
ఖర్చు అయిన తర్వాత అభ్భా !   అనుకొని

జేబులొంచి నోటు తీసినప్పుడల్లా..
గుండే కింద జేబుకు కాటు పడి... దదాపు
రక్తం   కారినంత  పని అవుతుంది ...

అలారం మోగకముందే...
రోజువారి బద్యతలన్నీ..   ..      
కను రెప్పల వెంట్రుకలను పట్టుకొని  ..
కిరాణ  షాపు షెట్టరు లేపినట్టుగ..
లేపుతున్నాయ్యి  ...

ఇన్నిరోజులు ఉరుకుతున్నాం/పరిగెడుతున్నం అనుకున్నా!  
యెవడో తొస్తే  కాని ... ?

- సంతోష్  దరూరి  


Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం