వింతేగా



నీటిలొని చేపకు నింగి ఎత్తు ఎమి యెరుక
నిన్ను యెరుగని ప్రపంచానికి ... నీ గుణమెమి యెరుకా
ఉన్న చోటే నీవుండి దూరాన్ని కనలేవొయ్
పాదం కదపక ముందే దూరం అని చింతేలా
ఆ గమ్యం నీ పాదం చేరుట ఇక వింతేగా
--సంతొష్ దరూరి

Comments

  1. మన ప్రయత్నంతో...వింతైన గమ్యం మన చెంత చేరునుగా!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం