నే మార్చలేను


నే మార్చలేను
కనిపించే మనుషుల్లొ విలువెంతొ చూడు
వినిపించే నవుల్లొ నిజమెంతొ చూడు
స్వర్ధాల.. లొభాల లొకాన్ని చూడు......
రుజువేది లేదు...రుజువేది లేదు ...
చీకట్లొ సత్యాన్ని చూపించలేను
వెలుగులో ఉన్నదంత నిరూపించలేను

యుద్దలు చేసెంత గొడవేమి లేదు
స్వార్ధాల ఈ జగతిని నే మార్చలేను

-సంతొష్ దరూరి

Comments

  1. బాగా రాశారు.
    ఈ టెంప్లేటు ఎరుపు కంటికి కొంచెం తీవ్రంగా ఉంది. మీ ఫొటో (మీదే అనుకున్నా) దానిలోకి బ్లెండ్ చేసిన తీరు బావుంది, కానీ .. ఎరుపే .. కొంచెం కష్టం

    ReplyDelete
  2. your lines here are contradicting the soul of your other poems i.e optimism and hope

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం