నా సొగసూ పల్లెల్లొ


........నా సొగసూ పల్లెల్లొ
తెల్ల తెల్లంగ పొద్దు తెల్లరి పొతుంటే
చిలకలన్ని గుడు ఒదిలి చెలకలల్ల పొతుంతయ్
గుళ్ళొ దేవుని మైకు నారాయణ పాడుతుంటది
నొట్ల యాప పుల్ల యెసి గొడ్ల తొల్క పొతుంటరు

మొట బావిల లోతు చూస్తే ,
రైతు బతుకులు చెప్పుతుంటయ్.....సొగసూ పల్లెల్లొ .......నా సొగసూ పల్లెల్లొ

నిండనే నిండని ఊరి చెరువు
లొట్టా చెట్లకు సుట్టాలైతయ్....సొగసూ పల్లెల్లొ .......నా సొగసూ పల్లెల్లొ

చెట్ల మీదా వాలే గువ్వలు
పొద్దే వాలిపొయిందంటయ్.....సొగసూ పల్లెల్లొ .......నా సొగసూ పల్లెల్లొ

-సంతొష్ దరూరి

Comments

  1. చాలా బాగుంది.

    ReplyDelete
  2. చాలా బాగా రాశారు!!!

    ReplyDelete
  3. వీలైతే ఆ వార్డ్ వెరిఫికేషన్ తీసివేయండి. :)

    ReplyDelete
  4. పల్లె సొగసు మీ పాటలో కనిపించిందండీ !

    ReplyDelete
  5. Great santhosh ... palle sogasu chakkaga vivarincharu kaani.. chala tappulu dortluthunnayu jagratta suma.. tapputho purthi ga ardam maripoye pramadamundi .. Anil Nandibhatla

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం