Wednesday, April 8, 2009

ఎగసే అలపై , బిగిసి పిడికిళ్ళు

నిలుచుంటావెం విలాసమా ?
వదనం విషాలం పరిష్కారమా ?
విషాదానిది తుఫాను నైజం
ఎగసే అలపై , బిగిసి పిడికిళ్ళు
నిలుచొని అల తల వంచు నేస్తం
-సంతొష్ దరూరి

1 comment:

  1. "ఎగసే అలపై , బిగిసి పిడికిళ్ళు "
    బాగుంది!

    ReplyDelete