Friday, April 3, 2009

గుండే తడిమితే గుర్తుకొస్తావు


________________________________________
గుండే తడిమితే గుర్తుకొస్తావు
________________________________________
కనిపించనంత దురంగ ఉన్నా, నీ జ్ఞాపకం మిగిలుందిలే
వెచ్చాగా నా గుండేపై నువు తాకినా గురుతుంది లే
నువు రాసిన లేఖలొ అక్షారాలని, ముద్దడితే మత్తుందిలే
నీ ఉహల్లొ నన్నుండని...
నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ

నువు నడచిన దారుల్లొ నేను ఒంటరినా,
నువు తాకిన నేలను నే ముద్దాడనా,
గుండే తడిమితే గుర్తుకొస్తావు
ఎంత వద్దనుకున్నా ఎదురు పడతావు

నీ ఉహల్లొ నన్నుండని...
నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ
-సంతొష్ దరూరి

4 comments:

 1. సంతోష్ గారుచాలా బాగుంది. అభినందనలు.

  ReplyDelete
 2. అత్రెయ గారు మీ నుంచి తర్ఫీదు పొందడం ఆనందంగ ఉంది

  ReplyDelete
 3. చాలా బాగుంది.
  మీ బ్లాగులోని కవితలు చక్కని భావుకత్వంతొ ఉన్నాయి.
  మీ శైలి బాగుంది.
  డార్విన్ మార్క్స్ లపై మీ కవిత అద్భుతంగా ఉంది. అభినందనలు.

  ReplyDelete

సాయం

సాయం పుడమిని చీల్చే దైర్యం నాకెక్కడిది.. నా తపనకు తాను సాయపడింది .. అంతే... -సంఘహిత