ఓ వెన్నెల వాన
ఓ వెన్నెల వాన
----------------------
ఓ వెన్నెల వాన , కురవాలి నా పైన
అనువనువు నే తడిసి ఆ వెలుగు లొ కలిసి
ఆ మల్లె పువుల్లొ వలపు మత్తు కై వెతకి
గాలి తెమ్మరతొ కబురంపు నా చెలికి
జాలిగ మేఘాలు చూసి,
జాబిలి పాటకు మురిసి,
కరగి నా కన్నీరునే తుడిచి
ఓదార్చి పొయనే......
-సంతొష్ దరూరి
----------------------
ఓ వెన్నెల వాన , కురవాలి నా పైన
అనువనువు నే తడిసి ఆ వెలుగు లొ కలిసి
ఆ మల్లె పువుల్లొ వలపు మత్తు కై వెతకి
గాలి తెమ్మరతొ కబురంపు నా చెలికి
జాలిగ మేఘాలు చూసి,
జాబిలి పాటకు మురిసి,
కరగి నా కన్నీరునే తుడిచి
ఓదార్చి పొయనే......
-సంతొష్ దరూరి
అంత స్వార్ధమా!!!! వెన్నెల వాన వస్తే
ReplyDeleteమమ్మల్ని కూడా కాస్త తడవనీయండి....
ఆర్పితమైతే ప్రియ పద్మం, స్వార్దమెలా నా ఊహకి,
ReplyDeleteకలువగ ఊహలు పిలువగ కంచితినే నిట్టూర్పులొ
good one...
ReplyDelete