జయహొ... నరుడా.



జాతి లేదు, మతం లేదు మనమంతా ఒక్కటే,
మనిషి జంతువులంతా ఒక్కటే ఒక్కటే
నీటిలొని చేపైనా, నింగి లొ విహంగమైనా,
నేలమీద నువ్వైన..నువ్వు నమ్మే దెవుడైనా..
మనమంతా ఒక్కటని ఆ దెవుడే చెప్పినా..........

జీవరాసి ములాల్లొ మనమంతా ఒక్కటే
అంటూ డార్విన్ తల బాదుకున్నా ...

మనుగడ పొరాటల్లొ ఎవ్వరైనా ఒక్కటే
అని వర్గ రహిత సమజం ఉండాలని కర్ల్ మర్క్స్ చెప్పినా....

జయహొ... నరుడా.. .. జయహొ...
మేలుకొ నరుడా.....మేలుకొ...
-సంఘహిత

Comments

  1. మీ బ్లాగు గురించి రమ చెప్పారు. అభినందనలు! లేఖిని వాడుతున్నారా? కొత్త కావడం వల్ల అనుకుంటాను, తప్పులు దొర్లుతున్నాయి. జాగ్రత్త వహించండి! మీ బ్లాగు పేరు చాలా బాగుంది. బ్లాగు ఉద్దేశం కూడా అదే అనుకుంటాను.

    ReplyDelete
  2. narudiki jaya ho enduku..
    marx, darwin laanti vaallu manalo anomalies i.e abnormalities maatramey

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం