Wednesday, January 28, 2009

ఆ సాని వాడల్లొఆ సాని వాడల్లొ పాడెటి పాట
కన్నీల్లు దిగమింగి తనువాడె ఆట

ఆ రంగు మేడల్లొ పరదాల వెనక
మగ జాతి తప్పుల్ని, దాచెసే చొటా

ఆ మల్లె మత్తుల్లొ, మగ నీతి మరచి
మనుషుల పశువుల తెడ మనిషంతా చెరచి

నువ్వు ఎవరని అడిగితె మనిషి అంటవా
నీ ఇంటి పడుచు మొము సాని ఇంట కనరదా

-సంఘహిత

No comments:

Post a Comment

అక్షరాల చాటే

ఎప్పుడు ఈ అక్షరాల చాటే  తల దాచుకున్నా....  ఉద్వేగం పొందినపుడు  అశలు రెక్కలైనప్పుడు    కోరికలు కురుసినప్పుడు ఏప్పుడు తడవకుండా  సముద్రా...