కొన్ని .... కొన్ని స్మృతులు గుర్తుంచుకొలెకపొవడం విషాదమైతే... కొన్ని జ్ఞాపకాలు మరిచిపొలేకపొవడం అత్యంత విషాదం... చెరిపెసి రాసుకొడానికి బ్రతుకు 'పలక ' కాదు జరిగింది మార్చుకోడాకిని కాలానికి అటుపక్కనుంచి రాలేము మనం మాయలు చెయలెం ... మనమే మాయలొ ఉన్నం.. . మనం మాయం అయ్యెలొపు ... కొన్ని జవాబులకు ప్రెశ్నలు రాసుకుందాం. -సంతోష్ దరూరి 17/1/15
Posts
Showing posts from January, 2015