అవసరం

అవసరానికి 

అవతల నువ్వు

ఇవతల నే ను 

అంతే....


సమస్య 

నాకు తెలియని నిన్ను 

నీకు తెలియని నాతో 

పరిచయం చేస్తుంది 


దారిలొ కొన్ని 

అనవసరపు ఉదయాలు 

అర్ధాంతర అస్తమయాలు 

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం