తెల్లని మల్లెలు





తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి 

విప్లవాలై వికసిస్తాయి

ఉధ్యమాలు వెదజల్లుతాయి

తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి 


నేడు కాదు .

రెపు కాదు

లోకం మరిచిన నిన్నా కాదు


ఏదో ఒకనాడు

ఈ జండా నీడను గెలుపుంటుంది

తెలంగాణ గుండె కు అలుపుంటుంది


జై తెలంగాణ 


సంఘహిత

2002  

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం