అప్రకటిత  రారాజు   నెనెపుడూ పరిమలిస్తూనే ఉంటాను  నాలొ...   అస్తమించిన  ఆశలు ఎన్నొ  నాలొ..  జీవొన్మాదాన్ని నింపిన ఉషస్సులు ఎన్నొ  నేనెపుడూ  ప్రజ్వలిస్తూనే ఉంటాను  నా వెలుతురు చేరని చోటిని ... ఓదారుస్తు ఉంటాను     నిస్సహాయత  స్మశాన వైరగ్యాన్ని చేరినప్పుడు   నెత్తురోడిన యోధులను  గెలిపించిన స్తైర్యాన్ని  గుర్తు చేసుకుంటాను   అసహనాన్ని కొవ్వత్తిలొ చిదిమి ఊపిరులూదుతుంటాను  నేను నువ్వెరుగని  అప్రకటిత  రారాజును   -సంఘ హిత  
 
Comments
Post a Comment