దూరం చాలా నేర్పించింది.

 దూరం చాలా నేర్పించింది. 

వేచి చూస్తే ..

కాలం కుడా వనక్కి తిరిగి  చూస్తుందట  


ప్రేమ ఎప్పటికైన తిరిగి వస్తుంది...  

నీ జ్ఞపకాలకి సాక్షంగా..   


ఆనువనువున..

గాలిలొ..నీటిలొ..ఆకాశంలొ..    

నీది కాని నిన్నీలొ  


ఆవతరాలు మారుస్తూ

వేచి చూస్తె కాలం కూడ ..

వెనక్కి చూస్తుంది..నా ప్రెయసిలా


ప్రేమ శాస్వతం  


ఇసక రాతల్ని ..చెరిపినా

రాతి గుండె పై  

మన పేర్లు రాస్తుంది   


-సంఘహిత Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం