కొట గొడల గాంభిర్యం..


కొట గొడల గాంభిర్యం..   

అవె  దారులు ,
శత్రువులను  నివారించిన  పరకరాలు
ఊరంతా కనిపించెంత గర్వం.
రహస్యాలని  బయటకు పొనివ్వని .. గొడల  ఆకారాలు   
ఒకప్పటి  విజయాల గురుతులు
విరగి పడెంట్టుగ ఉన్నా ... గర్వంగ  నిలబడ్డయి   
పగుళ్ళను కూడ.. నరాలు అని చెప్తుంది. 
యుద్దంలొ దెబ్బలకు  కింద పడ్డ రాళ్ళను   గర్వంగ చూపుతుంది   


కొట గొడల్లాగ   
"నిలబడి  చరిత్రను చెప్పల్సిందే"

"పడిపొయి
సమాధి రాళ్ళలాగ  మిగలొద్దు "       

 -సంఘహిత

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం