ఆమె పేరు గెలుపు Get link Facebook X Pinterest Email Other Apps - October 11, 2016 ఎన్ని సార్లు ఓడినా... గాయాలు చూసి గర్వపడమంటుంది ... నిస్సహయతలొ ఆఖరి కణానికి ఊపిరి పోస్తుంది ... ఎప్పటికైనా... తన దగ్గరకు చేరతాననే నమ్మకం.. ....ఆమె పేరు గెలుపు -సంతోష్ దరూరి Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment