యొధ



కదన రంగం నేను వెలితే కంటి చూపు కత్తి చూసి
కసిగ ఎగసి కెరటమల్లె తలలు తెగి పడిన జాడలడుగు
తలలు వంచిన శత్రువలనడుగు......
నెత్తురంటిన కత్తినడుగు...
గెలుపు ప్రభలను పంచుకుంటూ
నే వెలుగు చూపిన దారులేన్నో
చీకటి ఎన్నడు దారి చూపదు
నిరాశ నిన్ను గెలువనీయదు
గెలువలేమని ఎవ్వరనినా
నిజమైనా గెలుపంటే పొరటమని చెప్పు
-సంతొష్ దరూరి

Comments

Post a Comment