తాను నేను - అగ్గి పుల్ల
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgm38gJ5syeu5Y0ogArGf7SuRPD5jTlcdUhzJ8Uum4ha-1-KMZVCaaclJ02JiChqyW9gC08BEOtey8jqhUsEZfVxau3KPlzMCHsKTHgPYdjE0cZqVPJAZPzJjF-SjDIyFHoJW3dZ18uQDQj/s320/matchbox-1.jpg)
తాను నేను - అగ్గి పుల్ల తనని ముద్దాడిన మరుక్షణమే వెలిగిపొతాను .. కాలిపొతాను ... బూడిదవుతాను ... తన అనువనువు నాకు తెలుసు నేను కాలి పొవడం లేదు...... పవిత్రంగా వెలుగుతున్నను నేను ఎక్కువ సమయం ఉండనని తెలుసు , ఇంక కసెపట్లొ బూడివుతాననీ తెలుసు , ఆ వేదనకు నేనెప్పుడు దూరమవుతాననుకొలేదు .. తను మత్రం ఎమి చేయగలదు ? నన్ను చూస్తు ఉండిపొయింది తను మనసిప్పుడు ఖాళి !! మా ఇద్దారి మధ్య వెలిగెంత ప్రేమ .. బూడిదయ్యెంత దూరం -సంఘహిత