ఎవ్వాడి బ్రతుకిది.
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi83nsSuT3tSmcSk48Btctai1Z_t9YaEV3IFN0KjSuIHHlZ41xShixpR1BL67fA6__SX-y20S-wdI10ZvsDDWZhohGFrV3BuFBQnBLQN9CCtDbrIVK-uE8ZquyA8U9OMqohwb1cDxBuwy0Q/s320/jogi.jpg)
ఎవ్వాడి బ్రతుకిది..ఎవడు బ్రతికేరా !! రాయి మలచి .. దేవుడంటిరి!! లేని మాయలు చేస్తడంటిరి!! ఆ రాయి కరిగి నిజము కాదేర ? ఆ గంగనెత్తిన .. ఘనుడు రాడేరా ? మంత్రాల మాటున ..మర్మమేదిర ? పుట్టుకేమొ బ్రహ్మమాయట!! బ్రతుకు పొమ్మని విష్ణు మాటట!! శివుని అడుగుతొ జన్మ కత్తెర !! ఆ జోగి జోలిలొ మొక్షమొచ్చెరా!! ...................... ఎవ్వాడి బ్రతుకిది..ఎవడు బ్రతికేరా !! సంతోష్ దరూరి