ఒకే పదం, అర్ధాలు మాత్రం కొకొల్లలు, ఎంత నిర్వచించినా.. పూర్తి కాదు.ఎంత చెప్పుకున్నా మిగిలే ఉంటుంది. సంవత్సరానికి ఒక సారి చిగురించేవి కొన్ని, పూసెవి ఇంకొన్ని, రాలిపొయెవి మరి కొన్ని. Feb 14, మనది కాదు అని కొందరు, మనమెందుకు చెసుకొవలి అని ఇంకొందరు, పక్క దేశం నుంచి మనకు అన్ని కవాలి ....పెట్రొల్,బట్టలు,బంగారం,డబ్బు .మొదలగునవి.... కాని సంస్కౄతి వద్దు..అంతేనా.? saint valentine , ప్రెమికులని విడతీయొద్దనే తపనే వాలెంటైన్స్ డే గా మారిన, ప్రపంచ యువతీ యువకుల్ని ప్రెమికులుగా మరుస్తుంది. పెళ్ళికాని దంపతుల్లా, నీడనిచ్చే చెట్లకు కొత్త నిర్వచనం చెబుతూ , "biological needs" అనే పదానికి అర్ధాలుగా మారేవారు కొందరైతే, dating పేరుతొ చండాలం చేసేవరు మరి కొందరు. పెద్దలు పరిస్తితులు అనుకూలించక మరిచిపొలేని ప్రియురలిని జ్ఞపకంగా మలుచుకొనేవరు ఇంకొందరు. చివరకు ప్రెమ పొందలేక ఉన్మాదిగ మరే వాళ్ళు కూడా ఉన్నారు , ఈ పరిస్తితులు చూస్తే బాల్య వివహాలు వద్దని చెప్పిన "రజా రాం మొహన్ రాయ్ " తప్పు చేసడెమొ అనిపిస్తుంది. అయ్యొ ! అసలు విషయం ఇంకా ...