చిక్కుముడి
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg-J0t8BxJEJWEgDK_tcNHmbgjpjmCkA9dIgvfziHuNmREsZ08FV3V32_PdU11XcLj1EIHoMbzm8mdQUYNUHx7Ac5Ixs3oQdVCi91QPXQ74XV4zHpXT5XjlU49guvH5umgF0OLHdkOZkh3dfA1m8hag42m6VMBEsaq1nkeG2u1J2QCdahKkSLvRSaPJU60/w390-h630/%E0%B0%85%E0%B0%97%E0%B0%BE%E0%B0%A7%20%E0%B0%B8%E0%B1%8C%E0%B0%A7%E0%B0%82.png)
చిక్కుముడి నన్ను తాకి ఈ మంచు తెర నిన్ను కుడా తాకిందా ఆ తలపే నన్ను లేపి మాయమై పొయిందా ? కంటి మీద పరదాలు నిదుర పొరలనుకున్నా ఎదుట ఏది లేదని తెలసి నిన్నటి మైకంలొ ఉన్న ఇది ఒకవైపుండని చిక్కుముడి ఇది ఎవరని చెప్పలేనిది మరి దూరంగా ఉంటూ కుడా ఒకటై ఉండే బంధం ప్రతి నిమిశం ౠతువులు మరే మరు నిమిషపు అగాధ సౌధం సంఘహిత