ఆమె పేరు గెలుపు Get link Facebook X Pinterest Email Other Apps - October 11, 2016 ఎన్ని సార్లు ఓడినా... గాయాలు చూసి గర్వపడమంటుంది ... నిస్సహయతలొ ఆఖరి కణానికి ఊపిరి పోస్తుంది ... ఎప్పటికైనా... తన దగ్గరకు చేరతాననే నమ్మకం.. ....ఆమె పేరు గెలుపు -సంతోష్ దరూరి Read more
నా లొని నేను Get link Facebook X Pinterest Email Other Apps - October 11, 2016 నా లొని నేను ..స్త్రినై నా వెలుపలి నేను నాన్నై ... నన్ను నేనే కన్నాను.. నాకు నేనే నన్నని .. నేకు నేనే అమ్మని..... Read more