![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjnXg7Oa063wVZpQkWq4ivCg-POFL2ztm6dhWO6SysHv0Hxg4FZvHkuHAmU8Csv7qLtrqhto1qej0M_EHQCS26yUJsYGQq_hcyGcwj5zeW2sgpe9GopTneI0sdV6E34C1g4SfQPmQyGtbNw/s1600/hrudayam+copy.jpg)
హౄదయ. నైరాశ్యం.. రాయమని అడిగినా రాయలేని.. శూన్యం.. నన్ను నేను వీడినంత.. వేదన.. కలలను బతిమాలెంత.. అసహనం.. నన్ను నేను వెతుక్కొనంత. ఆగ్ఙానం.. నాలో నువ్వు లేవని చెప్పాలా..లేక నాలో నెను లేనని చెప్పలా అపుడు నేనంతా నువ్వు.. ఇపుడు నేనంటు లేను. ..సంతోష్ ధరూరి