అవిఘ్నమస్తు ------------- శత సహస్ర ప్రయత్నముల్ చేసినన్ మన: తపము లేని తపన విఘ్నముల కౌగిలి చేరున్! తెలిసి మసలుకో సంయయి.... -సంతొష్ దరూరి [సంయయి][@1999]
Posts
Showing posts from August, 2014
- Get link
- X
- Other Apps
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj3H2c-YJ2eaWo3SJGCkOTdmbH4SmHsl3Eqosyr4RNehLpBnrIklP9-0ayvHSdtDXYJcmcHwaRLK2nX5xCjc4dN8YH1BRTAlfVQNApgFz-h294aczb3OAzY4xbOGQYVxXJw_pL_HmRrZ0m5/s1600/odanistairyam+copy.jpg)
ఓడని స్తైర్యం ------------------ రాత్తిరి నన్ను కమ్ముకున్నప్పుడు చీకటి నన్ను ఆవహించినప్పుడు ఒడిపొని స్తైర్యాన్ని ఇచ్చిన దేవుడెవరైన క్రుతగ్ఙత చెప్పుకుంట దుర్బర పరిస్తితులు ఎదురైనప్పుడు బెదరక రోదించక పరిస్తితులు ..నావి కానప్పుడు.. రక్తం ఉడికినా... తలవంచని నా తపనకు గర్వ పడత ఆవెషానికి కన్నీటిని అవతల నిచ్చెస్టుడైయ్యె నీడలు చూపినా నా గతం .. నాలో అచంచల విశ్వాసాన్ని చూసింది .. గమ్యం ఎంత కష్టమని కాదు నన్ను శిక్షించిన గతమే నన్ను నడిపిస్తుంది నా తల రాతకు నీనే గురువును నా ఆత్మకు నీనే సారధిని -సంతొష్ దరూరి