Posts

Showing posts from February, 2013
ఆమె:ఏయ్  వెంట పడుతున్నానని  చులకనా ....   ఆమె: నేను నీకు వంద సారు ఇ లవ్ యు  చెప్పాను... నువ్వు ఒక్క సారి కూడా చెప్పలేదు ఏ ఎందుకు ....... ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదో చెప్పు ..........   అతడు:   నా రేపటిలొ నువ్వు నాతో  ఉంటానని చెప్పు .. నా నిశ్శబ్దం  లొ నీకు సమదానం దొరుకుతుంది.... ఆమె: అంటె... అతడు: తెలియదు ...... పలికేంతలోపే కరిగి పొయే  ప్రేమ నీదైతె .. తెలుపకుండా మిగిలేంత హిమశిఖరం  నా  ఆరాధన