తంగేడీ... ఏంత సొగసే నీది తంగేడీ దెవా కంచనవే నువ్వు తంగెడీ బతుకమ్మ ఎత్తిన, మా ఆడపడుచుల, కళ్ళ రంగువే నువ్వు తంగేడీ, నీ అందం యెట్ల తక్కువ తంగెడీ.. వెన్నెలంటి నువ్వు, వెలిగి పొతావుంటే, సుక్కలకే ముద్దొస్తవ్ తంగెడీ ..... చెరువు గట్టు పక్కెంబడి, ముచ్చటగా పూస్తావు, ఈ దసర నీదేలే తంగేడి... -సంతొష్ దరూరి
Posts
- Get link
- X
- Other Apps
ఆమె:ఏయ్ వెంట పడుతున్నానని చులకనా .... ఆమె: నేను నీకు వంద సారు ఇ లవ్ యు చెప్పాను... నువ్వు ఒక్క సారి కూడా చెప్పలేదు ఏ ఎందుకు ....... ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదో చెప్పు .......... అతడు: నా రేపటిలొ నువ్వు నాతో ఉంటానని చెప్పు .. నా నిశ్శబ్దం లొ నీకు సమదానం దొరుకుతుంది.... ఆమె: అంటె... అతడు: తెలియదు ...... పలికేంతలోపే కరిగి పొయే ప్రేమ నీదైతె .. తెలుపకుండా మిగిలేంత హిమశిఖరం నా ఆరాధన
- Get link
- X
- Other Apps
ఓ నేస్తం .......... నువ్వు ఆ రోజు లేకపోతే ................ నేను ఎమైపొయెవాడినొ నేను నిన్ను ఎన్నటికి మరచిపోను నేస్తం ..... నీకు గుర్తుందో లేదో ఆ రోజు .... నా భాదను నీదనుకున్నావు.. నా ఆనందానికి కాంతివైయ్యావు ఎంత దూరం అయ్యామో నేడు.. స్నెహ స్పర్షకు నోచుకోని, గెలుపు తీరంలొ నువ్వు, నేను నువ్వు ఎక్కడ ఉన్నవొ తెలుసు కాని.. నన్ను నేను వెన్నక్కి తలచుకోలేక పోతున్న ... ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు ఇంకా గురుతున్నయి.. అవి నన్ను గెలుపు బాటలొ నడిపిస్తున్నయి... కాని నువ్వెక్కడ.. -సంతొష్ దరూరి