Posts

నిజమైన నిధులన్ని

Image
నిజమైన నిధులన్ని పొగొట్టుకుంది ఇప్పుడే కొహినూరు వజ్రన్ని కాదు నెమలి సంహసనన్ని కాదు ప్రచీన శిల్పాల్ని కాదు సంస్కౄత గ్రంధాల్ని కాదు నిజమైన దొపిడంతా జరుగుతుంది ఇప్పుడే ఎంత మందికొచ్చు తల్లి నేర్పిన భాష కొంచమైన మిగిలుందా కపడుకున్న సంస్కౄతoతా

ఎన్నొ ఆశలు

గుండెలొ ఎన్నొ ఆశలు చుక్కలకెగి పొతోంటె డొక్కలొ జివ్వని ఆకలి వెనక్కి లాగుతోంటె నింగికి నేలకు మద్య వేలడదీసే వెదవ కష్టం -సంఘహిత

వరమీయవా ప్రియ

ఒక చిన్న నవ్వు నా పైన విసిరె వరమీయవా ప్రియ నీ చూపులన్ని నా పైన కురిసె చొరవీయవా ప్రియ కను పాప పరదాలు నీ చూపునపేస్తె మనసు పాడే ఆ మౌన గీతాలను ...వినిపించవా ప్రియ -సంఘహిత

1857 సిపాయీ తిరుగు బాటు

Image
క్రాంతి వీరుల గెలుపు బాటలొ నెత్తురంతా అశ్రువుగ మారె ఈ భుమిలొ ఇంకిన రక్తపు వాసనలు ఇంకి పొలెదులే ఆకసాన ఎర్ర రంగై భరత మాతకు చీర కొంగై ఆ ఎరుపు రంగు నిలచి పొయే ప్రతి తూరుపున ఉడయించె చూడు -సంఘహిత

ఆ సాని వాడల్లొ

Image

ఆ సాని వాడల్లొ పాడెటి పాట కన్నీల్లు దిగమింగి తనువాడె ఆట ఆ రంగు మేడల్లొ పరదాల వెనక మగ జాతి తప్పుల్ని, దాచెసే చొటా ఆ మల్లె మత్తుల్లొ, మగ నీతి మరచి మనుషుల పశువుల తెడ మనిషంతా చెరచి నువ్వు ఎవరని అడిగితె మనిషి అంటవా నీ ఇంటి పడుచు మొము సాని ఇంట కనరదా -సంఘహిత

రూపాయి సిక్కలు

Image
పొలం దున్నినా ,రాళ్లు మొసినా, ఇల్లు కట్టినా, ఫైల్లు రాసినా, ఓ ... కార్మికుడా,శ్రామికుడా,కర్శకుడా,సేవకుడా, నీ చమట చుక్క్లన్ని, రూపాయి సిక్కలెరా -సంఘహిత

ఆకలి రుచులు

Image
వీళ్ళు గ్రహంతరవసులు కారు మనిషి సాదించిన ప్రగతికి మరొ పక్క వెలుగు చూడని సాక్షాలు నేటికి....... కడుపు ఎండిన బ్రతుకులున్నయి చిరునవ్వు తెలియని మనుగడలున్నయి అన్నీ మన మద్యనే..నేటికి....... నలుక తెలిపే రుచి నాలుగు నిమిశాలైనా నువ్వు రుచి లెదని పారేసె మెతుకులు... ఒక్కడి ఆకైలైన తీర్చగలవు -సంఘహిత